Pages

Saturday 15 December 2012

Advanced system care 6.0

           ఒక్క క్లిక్‌తో  అడ్వాన్స్‌డ్  సిస్టమ్ మ‌రియు రిజిస్టీ క్లీనింగ్ కోసం  "అడ్వాన్స్‌డ్ సిస్టమ్ కేర్ 6.0"  చ‌క్కగా ఉప‌యోగ‌ప‌డ్తుంది. ఈ సాఫ్ట్ వేర్ తో సింప్లిఫైడ్ మోడ్‌, ఎక్స్‌ప‌ర్ట్ మోడ్ ల‌లో స్కాన్‌చేసి ఉచితంగా క్లీన్ చేసుకోవ‌చ్చు. అవ‌స‌ర‌మైతే మ‌రిన్ని ఫీచ‌ర్స్ కోసం ప్రో ఎడిష‌న్ కి అప్ గ్రేడ్ చేసుకోవ‌చ్చు. దీనితో  సిస్టమ్‌ని ట‌ర్బోబూస్ట్, ఇంట‌ర్నెట్ బూస్ట్ కూడా చేసుకోవచ్చు అంతేకాకుండా  ఎక్స్‌ప‌ర్ట్ మోడ్ లో ఉన్న టూల్ బాక్స్ లో సిస్టమ్ క్లీనింగ్ మ‌రియు మెయింటేన్ చేసుకోవ‌డానికి అవ‌స‌రమైన అనేక టూల్స్‌ని ఈ సాఫ్ట్‌వేర్ లో పొందుప‌రిచారు.