Pages

Thursday 13 December 2012

samsung Galaxy camera Gc100








            ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్ 4.1 (జెల్లీబీన్)తో రిలీజైన Samsung GALAXY Camera Gc100 మొబైల్ మ‌రియు అత్యాధునిక కెమేరాగా ప‌నిచేస్తుంది.  దీనిలో 4.77 inch HD Super Clear Touch Display క‌లిగి 16.3 megapixel Camera మ‌రియు 20.9x Optical Zoomతో క్వాలిటీ ఫొటోల‌ను తీయ‌వ‌చ్చు. వీడియో రికార్డింగ్ విష‌యానికొస్తే 1080p@30fps, 768x512@120fps ఫార్మాట్‌ల‌ను స‌పోర్ట్ చేస్తుంది. 2G నెట్‌వ‌ర్క్‌తో 168గంటలు 3G నెట్‌వ‌ర్క్‌తో 280గంటలు స్టాండ్‌బై టైమ్ క‌లిగి ఉంది. 4G దీని ప్రత్యేక‌త‌.