Pages

Friday 21 December 2012

Comodo Internet security


కొమోడో ఇంట‌ర్నెట్ సెక్యూరిటీ ఉచితంగా ల‌భించే ఇంట‌ర్నెట్ సెక్యూరిటీ సూట్. వైర‌స్‌లు, ట్రోజాన్లు, వార్మ్ లు, బ‌ఫ‌ర్ ఓవ‌ర్‌ఫ్లోలు, జీరో -డే అటాక్స్‌, స్పైవేర్స్, హ్యాక‌ర్ల నుంచి ర‌క్షణ క‌ల్పిస్తుంది. దీనిలో ఎంట‌ర్‌ప్రైజ్ క్లాస్ ఫిల్టరింగ్ ఫైర్‌వాల్ ఉంది, దీనితోపాటు యాంటీవైర‌స్ స‌పోర్టు కూడా ఉంది.