Pages

Wednesday 26 December 2012

Nokia Asha 311















నోకియ ఆశా  సిరిస్ లో  కొత్త మొబైల్  నోకియ ఆశా  311. ఈ మొబైల్  3 అంగుళాల స్రీన్‌, 400x 240 రిజ‌ల్యూష‌న్‌, 1Ghz  Processor,  సింబైన్ S 40 ఆశా ఆపరేటింగ్  సిస్టం తో ల‌భిస్తోంది. Dimensions  52X106X12.9 M కెమేరా 3.2MP, 4x, డిజిటల్ జూమ్. Video recording: 25FPS స‌పోర్టు చేస్తుంది.ఇంట‌ర్నల్ మెమోరీ 140Mb, Expandable-Upto 32Gb వరకు స‌పోర్టు చేస్తుంది.  ఈ మొబైల్  లో  Video- 3GPP, H.263, H.264 PLAYBACK + STREAMING, MPEG4 RECORDING AND PLAYBACK  Audio లో MP3, AAC AND EAAC+   Card slot: MicroSD సౌకర్యం కలిగి ఉంది. Sms,MMs,Games, FM,Java,Usb,3g,Bluetooth,Wlan,Maps   సౌకర్యాలు ఈ మొబైల్ లో  ఉన్నాయి. ఈ  మొబైల్ తో  1 YEAR MANFACTURER WARRANTY  అందిస్తున్నారు .