Pages

Tuesday 18 December 2012

Nokia Lumia 510

నోకియా ల్యూమియా సీరీస్‌లో వ‌చ్చిన నోకియా ల్యూమియా 510 నాలుగు అంగుళాల క్యపాసిటివ్ మ‌ల్టీటచ్ స్రీన్‌ 800x480 రిజ‌ల్యూష‌న్‌, విండోస్ 7.5 (మ్యాంగో) తో ల‌భిస్తోంది. 5 MP, 2596x1948 pixels, autofocus కెమేరా, 640 x 480 30fps video recording స‌పోర్టు చేస్తుంది. దీనిలో 4gb ఇంట‌ర్నల్ మెమోరీ ఉంది, expandable మెమోరీ సౌక‌ర్యం లేదు. ఇంకా gprs,edge,wlan,micro usb,gps,java... సౌక‌ర్యాలు ఉన్నాయి.